Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్ యశస్వి జైస్వాల్

అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్ యశస్వి జైస్వాల్. వెస్టిండీస్ తో విండొర్ పార్కు డొమినికా స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో 215 బంతుల్లో సెంచరీ సాధించాడు.

గతంలో శిఖర్ ధావన్ 2013లో అస్ట్రేలియాపై, పృథ్వీ షా 2018లో వెస్టిండీస్ పై అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీలను సాధించారు.

అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్ గా జైశ్వాల్ రికార్డు సాధించాడు. భారత్ తరుపున  ఓవరాల్ గా అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ సాధించిన 14వ  ఆటగాడిగా రికార్డు సాధించాడు.