Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సెంచరీలు బాదిన భారత ఓపెనర్లు

వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు యశస్వి జైశ్వాల్ లు సెంచరీలు చేసారు.

యశస్వి జైశ్వాల్అరంగేట్ర మ్యాచ్ లోనే 215 బంతుల్లో సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 220 బంతుల్లో సెంచరీ సాధించాడు.

రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. 3వ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ 10 బంతుల్లో 6 పరుగులను మాత్రమే సాధించాడు.

కోహ్లీ 96 బంతుల్లో 36 పరుగులతో, జైశ్వాల్ 143 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.