గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేయించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ, పినపాక: గ్రామాల్లో hypochlorite ద్రావణాన్ని పిచికారి చేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు రేగా కాంత రావు ఆదేశించారు. ఆయన హైదరాబాద్ నుండి ఫోన్ లో మన్యం మీడియాతో మాట్లాడారు. సద్దుల బతుకమ్మ నేపథ్యంలో మహిళలు లు గా వీధిలోకి రావడం ,అధిక సంఖ్యలో గుమి కూడడం జరుగుతుంది అని,అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామగ్రామాన, అన్ని విధుల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేయించాలని ఆయన ఆదేశించారు