Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డీ సెలూన్ జెంట్స్ అండ్ లేడీస్ బ్యూటీ పార్లర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు


చుంచుపల్లి మండలం విద్యా నగర్ జీవి మాల్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన డీ సెలూన్ జెంట్స్ అండ్ లేడీస్ బ్యూటీ పార్లర్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ శ్రీమతి బాదావత్ శాంతి, ఎంపీటీసీ కుసాని వీరభద్రం, కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, దిశా కమిటీ సభ్యుడు పరంజ్యోతి రావు, టిఆర్ఎస్ నాయకులు భాగం మహేశ్వరరావు, పెయింటర్ రాజేష్, కాసాని శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, త్రీ ఇంక్లైన్ సురేష్, పోకల నగేష్, క్రాంతి, గడ్డం వెంకటేశ్వర్లు, లింగేష్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, షాపు యజమాన్యం కుటుంబ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.