Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి గా పీరీల వెంకన్న

ములుగు జిల్లా కేంద్రం లో ములుగు ఎమ్మెల్యే తాడ్వాయి మండల మేడారం గ్రామానికి చెందిన పీరీల వెంకన్న ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి గా నియమించారు ఈ సందర్బంగా పీరీల వెంకన్న మాట్లాడుతూ నాకు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి గా నియమించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కు ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కోసం తనవంతు గా కృషి చేస్తా అని అన్నారు.ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవి చందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత రెడ్డి, పీఏ సీఎస్ అధ్యక్షులు పులి సంపత్, సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్,జిల్లా నాయకులు లచ్చు పటేల్, కిసాన్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కోటే నరసింహులు,చేర్ప తులసి రావు, సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.