Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమ్మవారికి వెండి చీర తయారీ కేజీ వెండి బహుకరణ

ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఇమ్మడి సోమ నరసయ్య దాతృత్వం

సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వెండి చీర నిమిత్తం కేజీ వెండి బహుకరణ

తుంగతుర్తి జులై 5 నిజం చెబుతాం న్యూస్

సూర్యాపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వెండి చీర తయారీ నిమిత్తం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తిరుమలగిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య ఒక కేజీ వెండి నిమిత్తం రూ.72,300/- రూపాయలు

మంగళవారం తిరుమలగిరిలోని ఆయన నివాసములో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ సభ్యులు పసుపర్తి కృష్ణమూర్తి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. దేనితో జిల్లాలోని ఆర్యవైశ్య కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు