Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి

చర్ల జూలై 4 (నిజం చెపుతాం) మండలంలోని తేగడ గ్రామానికి చెందిన ఔతు రుసేంద్రమణి(45) డెంగ్యూ జ్వరంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది

ఈమెకు జ్వరం రావడంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు వైద్యశికిత్సలు నిర్వహించి అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు

ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది

ఈమెకు భర్త ఔ తు శేశి రెడ్డి. కుమారుడు. సాయి బిటెక్ . ఇంజనీరింగ్.కుమార్తె స్వాతి ఎంబిబిఎస్ . అందరితో కలిసి మెలిసి ఉండే ఆమె మృతి చెందడంతో తేగడ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయిం