కొమరం భీం విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా ఆహ్వానం-విగ్రహా ఆవిష్కరణ కమిటీ

వాజేడు ప్రధాన కుడలి వద్ద ఏర్పాటు చేసిన ఆదివాసీ యోధుడు కొమరం భీం విగ్రహన్ని ఆవిష్కరించాడనికి ఆదివాసీ ప్రజానీకానికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపురం సర్పంచ్ ని ఆహ్వనించారు విగ్రహ ఆవిష్కరణ కమిటీ