Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ పధకాలపై కళాజాత అవగాహన

తుంగతుర్తి మండలంలోని కేశవాపురం గ్రామంలో తెలంగాణ సంస్కృతిక సారధి జిల్లా కోఆర్డినేటర్ వేముల నరేష్ బృందం చే పాటల రూపంలో అవగాహన కల్పించటం జరిగింది.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమా పధకాలను ప్రతి ఒక్కరు అందుకోవాలని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్స్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసి ఆర్ కిట్టు, రైతు బంధు దేశంలోనే సంక్షేమ పధకాలను ఆడిస్తుంది, అభివృద్ధి దెయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

హరితహారం లో అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలునాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.

మానవుని మనుగడ కొనసాగాలంటే చెట్లను పెంచాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలను అందిస్తుందని తెలిపారు.