Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ ఖడ్గం ఆ యుగం నాటి దేనా…

క్రీస్తుపూర్వం 3000సంవత్సరాల నాటి కంచు ఖడ్గం జర్మనీ తవ్వకాలలో బయటపడింది.

వివరాలలోకి వెళ్తే… జర్మన్ లోని బవేరియా రాష్ట్రంలో నోయాడ్ లింజల్ లో జరిపిన తవ్వకాలలో ఈ ఖడ్గం బయటపడింది…

విశేషమేమిటంటే ఇన్ని సంవత్సరాలైనా  ఆ ఖడ్గం యొక్క పదును, మెరుపు కొత్తదిగా ఉండటం విశేషం.

కంచు యువ గురించి తెలుసుకుందాం…

మానవుడు కంచును వాడిన చారిత్రక కాలాన్ని కంచిగా ఉంటారు. కొన్ని ప్రాంతాలలోని ఆదిమ కాలపు రాతలను పట్టణ నాగరికతలను తొలి నాళ్లను కూడా కంచు యుగంగానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి అధ్యాయనం చేయడానికి రాతి-కంచు -ఇనుప అనే మూడు యుగాలు వర్గీకరణలో రెండవది కంచు యుగం …

ఈ ఖడ్గం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం…

క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో కంచు యుగానికి చెందిన ముగ్గురు వ్యక్తుల సమాధుల తవ్వకాలు జరుపుతుండగా ఈ ఖడ్గం బయటపడింది. ఈ ఖడ్గాన్ని చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు, ఈ ఖడ్గం ఇంకా కొత్తగా ఉండటం దాని మెరుపు, పదును, అలాగే ఉండడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఈ కంచు ఖడ్గం చూడడానికి అష్టవిజయపట్టు కలిగి ఉంటుంది.. క్రీస్తుపూర్వం 3300 నుండి 1200 మధ్య కంచును వాడినట్లు చరిత్రకారులు చెప్తున్నారు… అయితే యుగాన్ని కంచు యుగంగా చెప్తున్నారు…