నాలుగు రోజుల్లో ముగియనున్న TS KGBV దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ 26 జూన్ 2023 కాగా, 5 జూలై 2023 తో దరఖాస్తులను పంపే గడువు ముగియనుంది.
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1241 టీచింగ్ స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ రిక్రూట్‌మెంట్ లో డ్రైవ్ స్పెషల్ ఆఫీసర్స్ (SO లు), పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ (PGCRT లు), కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ (CRT లు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETలు)తో సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.