పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం జిల్లా కలెక్టర్ ఎం బి రెడ్డి

కొత్తగూడెం కలెక్టరేట్
ప్రజా రక్షణలో పోలీసుల విధులు ఎంతో విలువైనవని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ త్యాగ నిరతిని కొనియాడారు. అసువులు బాసిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.