కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లొో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) రిగ్గర్ ట్రైనీ & ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది.
దరఖాస్తు రుసుము ఆన్లైన్ లోనే…
రిగ్గర్ ట్రైనీ పోస్టులకు: రూ 600/-
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం: రూ 1000/-
SC/ST/PwBD వర్గాలకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఫీజును డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/వాలెట్లు/ UPI ద్వారా చెల్లించవచ్చు.
ఈ నెల 29 నుండే దరఖాస్తులు …
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 29-06-2023 నుండి చేయవచ్చు.
రిగ్గర్ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-07-2023
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20-07-2023
వయస్సు పరిమితి…
కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
రిగ్గర్ ట్రైనీ పోస్టులకు గరిష్ట వయో పరిమితి: 20 సంవత్సరాలు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
అర్హతలు….
అభ్యర్థులు VIII తరగతి/డిగ్రీ (సంబంధిత ఇంజినీర్) కలిగి ఉండాలి.
ఖాళీల వివరాలు
రిగ్గర్ ట్రైనీ 30 పోస్ట్ లున్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 30 కలవు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ఇది కూడా చదవండి….కేజీ టమాటా రూ.100