Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేజీ టమాటా రూ.100

బగ్గుమంటున్న కూరగాయ ధరలు..

చర్ల జూన్ 29 (నిజం చెపుతాం) మండలంలో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నారు

కొద్ది రోజుల క్రితం కేజీ టమాట రూ 20 నుండి 30 ధర పలకగా గురువారం నాడు కేజీ టమాటా ధర 100 రూపాయలు పలుకుతోంది

పచ్చిమిర్చి ధర.రూ 120 చిక్కుడు రూ 120. బీర 120. రూపాయలు పలుకుతోంది

దొండకాయ బెండకాయ కాకర. గోరుచిక్కుడు. 60 రూపాయలు ధర పలకడంతో పేదోళ్లు కొనలేని తినలేని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు

సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అధికారులు స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు