Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లు ఎప్పుడెప్పుడంతే

ఇండియా వేదికగా అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు పురుషుల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా మొత్తం క్వాలిఫైయర్ రౌండులో 9 మ్యాచ్ లను ఆడనుంది

ఈ వరల్డ్ కప్ లో మొదటగా ఇండియా ఆస్ట్రేలియా తో అక్టోబర్ 8న చెన్నైలో ఆడనుంది.

ఆ తర్వాత రెండో మ్యాచ్ 11 న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది.

Also read: అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మూడో మ్యాచ్  15 న పాకిస్తాన్ తో అహ్మదాబాద్ లో ఆడనుంది.

నాలుగో మ్యాచ్ 19న బంగ్లాదేశ్ తో పూణేలో ఆడనుంది.

ఐదో మ్యాచ్ 22 న న్యూజిలాండ్ తో ధర్మశాలలో ఆడనుంది.

ఆరో మ్యాచ్ 29 న ఇంగ్లాండ్ తో లక్నోలో ఆడ ఉంది.

ఏడవ మ్యాచ్  నవంబర్ 2న క్వాలిఫైయర్ -2 తో ముంబైలో ఆడనుంది

ఎనిమిదో మ్యాచ్ దక్షిణాఫ్రికా తో నవంబర్ ఐదు న కోల్కతాలో ఆడనుంది.

తొమ్మిదో మ్యాచ్ క్వాలిఫైయర్ వన్ తో నవంబర్ 11న బెంగళూరులో ఆడనుంది.