పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు అమరవీరుల సంస్మరణ సభకు హాజరై పోలీస్ అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పోలీస్ కమిషనర్ తస్వీర్ ఇక్బాల్ ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ పాపాలాల్ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం తదితరులు పాల్గొన్నారు.