Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరో 17 జ్యోతిభాపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా 202324  సంవత్సరం నుండి మరో 17 జ్యోతిభాపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు జీవోను విడుదల చేసింది.

జీవోలో తెలిపిన ప్రకారం బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ డిగ్రీ కళాశాలను మంజూరీ చేసింది.

వీటిని ఈ జిల్లాల్లో ఈ సంవత్సరం నుండే ప్రారంభించనున్నారు. అడ్మిషన్లను ఈ సంవత్సరం నుండే తీసుకోనున్నారు.

1. జోగులాంబ గద్వాల్

2. నారాయన్ పేట్

3. నాగర్ కర్నూల్

4. వికారాబాద్

5. సంగారెడ్డి

6. కామారెడ్డి

7. ఆదిలాబాద్

8. కొమరంభీం ఆసిఫాబాద్

9. మంచిర్యాల

10. పెద్దపల్లి

11. జయశంకర్ భూపాలపల్లి

12. ములుగు

13. మహబూబాబాద్

14. హనుమకొండ

15. భద్రాద్రి కొత్తగూడెం

16. మహాబూబాబాద్

17. సూర్యాపేటలలో నెలకొల్పనున్నారు.

వీటితో పాటు మెదక్ జిల్లాలోని మిట్టరాజ్ పల్లిలో  మహిళా బిసీ డిగ్రీ కళాశాలను మంజూరీ చేసింది.

ఇది కూడా చదవండి…పాపకు పాము కాటు…..అందుబాటులో లేని వైద్యుడు..?