Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గరగపర్రు లో ఫిల్టర్ వాటర్

* నిజం న్యూస్ కి స్పందన.

** సమస్యను వెంటనే పరిష్కరించిన పంచాయతీ కార్యదర్శి రాజేష్.

పాలకోడేరు నిజం న్యూస్

పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఫిల్టర్ వాటర్ సప్లై అవుతోంది. త్రాగునీరు లో పురుగులు శీర్షిక న ప్రచురిత మైన నిజం న్యూస్ కు పంచాయతీ కార్యదర్శి రాజేష్ వెంటనే స్పందించి హుటాహుటిన గ్రామంలోకి వెళ్లి సమస్యను పరిష్కరించారు.

ఇక నుంచి ప్రతీ రోజూ ఫిల్టర్ వాటర్ సప్లై అవుతుందని, ఇక ఎలాంటి సమస్యా తలెత్తదని రాజేష్ అన్నారు.

దీంతో అక్కడ ప్రజలు పంచాయతీ కార్యదర్శి రాజేష్ ను అభినందించారు.