ధరణి వెబ్ సైట్ ను పరిశీలించిన క్రిస్టియానా…
జూలూరుపాడు, మండలంలో తహసిల్దార్ కార్యాలయం నందు. ఏర్పాటు చేసిన ధరణి వెబ్ సైట్ ను తెలంగాణ రాష్ట్ర ధరణి వెబ్ సైట్ స్పెషల్ ఆఫీసర్.. “ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్” అయినా క్రిస్టియానా పరిశీలించారు. ఈ నెల 25 న “దసరా పండుగ” సందర్భంగా ఈ వెబ్ సైట్ ప్రారంభమవుతుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు .