Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భగవంత్‌ కేసరి లో బాలయ్య తో కాజల్‌

నందమూరి బాలకృష్ణ  అనిల్‌ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు భగవంత్‌ కేసరి అనే టైటిల్ ను  ఇటీవల ఫిక్స్‌ చేసి ఓ టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమా నుంచి రిలిజ్‌ అయిన టీజర్‌ పోస్టర్స్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తున్న కాజల్‌ ఆగర్వాల్‌ …పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ బర్త్‌ డే విషేష్‌ చెబుతూ… ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

ఇది కూడా చదవండి…భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్
ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు.

బాలయ్య సరసన తొలిసారి కాజల్‌ అగర్వాల్‌ జోడి కట్టింది. ఈ చిత్రం హైదరాబాద్‌ లో షూటింగ్‌ జరుపుకుంటుంది.

భగవంత్‌ కేసరి మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్‌. దీనికి ఎస్‌ ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.