Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తహశీల్దార్ పై దాడి చేసిన గిరిజనులు

తహసిల్దార్ పై దాడి

మహబూబాబాద్ బ్యూరో జూన్ 18 నిజం న్యూస్

మహబూబాబాద్ తహశీల్దార్ పై దాడి చేసిన గిరిజనులు

జిల్లా కేంద్రంలో ని సాలర్ తండా సమీపంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూ సర్వే కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులు.

రెవెన్యూ అధికారులు అడ్డుకున్న గిరిజన యువకులు మహిళలు

గిరిజనులకు రెవెన్యూ సిబ్బంది మధ్య వాగ్వాదం

తహసీల్దార్ పై రాళ్ళ తో దాడి చేసిన గిరిజనులు

నాన్న ఎప్పుడు ఇంతే

మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్సతీసుకుంటున్న తహసీల్దార్.

కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి న హై కోర్టు జడ్జి తుకారం