Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాప్ 5 ఇండియన్ ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ జాబితా ఇదే

ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ (గ్రాస్ కలెక్షన్) వద్ద టాప్ 5 ఇండియన్ ఓపెనింగ్ జాబితాను ఒక సారి పరిశీలిస్తే మొదటి స్థానంలో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా, రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన బాహుబలి 2 రూ. 217 కోట్లను వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి…మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఆరు …వాటిలో ప్రభాస్‌వే మూడు

కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ 2 రూ. 154 కోట్లను వసూలు చేయగా, ప్రభాస్ నటించిన సాహో రూ. 130 కోట్ల వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంది.

గతంలో 5 స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన ఫఠాన్ రూ. 105 కోట్ల వసూళ్లతో ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును ఆదిపురుష్ రూ. 126 కోట్లను సాధించి అధిగమించింది.
1. RRR: రూ. 223 కోట్లు
2. బాహుబలి 2: రూ. 217 కోట్లు
3. కేజీఎఫ్ 2: రూ. 164 కోట్లు
4. సాహో: రూ. 130 కోట్లు
5. ఆదిపురుష్: రూ. 126 కోట్లు