Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముందస్తుకు పశువుల గండం

పెన్ పహడ్ ప్రతినిధి జూన్ 16 నిజం చెప్తాం

ప్రభుత్వం ఖరీఫ్ సాగును ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధంగానే ఉన్నారు.  ముందు సాగుకు సిద్ధపడిన రైతులను పశువుల రూపం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వేసవికాలంలో పశువులను వదలడం గత కొంతకాలంగా వస్తుంది దీంతో రైతులు పశువులను పొలాల్లోకి ఫ్రీగా వదిలేస్తున్నారు.

ఇది కూడా చదవండి….కబ్జా కొరల్లో లో దిర్శించర్ల ఊర చెరువు

ముందస్తు నార్లు పోసిన రైతులను రైతుల నారుమల్లను పశువులు తొక్కి నాశనం చేస్తున్నాయి. కావున ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఖరీఫ్ సీజన్ ముందుకు జరిపిందో అది విజయవంతం కావాలంటే పశువులను ఎవరికి వారే రైతులు కాపు కాయడం చేయాలని మండలాల వారిగా గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డప్పు చాటింపులు వేయాలి

ఇలా జరిగితేనే ముందుకు వెళ్తుంది కాబట్టి గమనించగలరు.