Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈసారి వరల్డ్‌ కప్‌ మాదే

ప్రస్తుత జట్టు వరల్డ్‌ కప్‌ గెలవాల్సిన సమయం వచ్చింది’ అని థీక్షణ తెలిపాడు.

వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయింగ్‌లో ఆఖరి రెండు స్థానాలను దక్కించుకునేందుకు  వెస్టిండీస్‌, శ్రీలంక   పసికూనలతో పోటీ పడుతున్నాయి.

జూన్‌ 18న జింబాబ్వేతో వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్‌ మ్యాచును  శ్రీలంక ఆడనుంది.

1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టును స్ఫూర్తిగా తీసుకొని తాము ఈసారి వరల్డ్‌ కప్‌ గెలుస్తామని థీక్షణ అన్నాడు. ’1996లో శ్రీలంక జట్టు వరల్డ్‌ కప్‌ విజేతగా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, మా జట్టు కప్పు కొట్టింది.

ఇది కూడా చదవండి…15 ఏళ్ల తర్వాత పాక్‌లో ఆసియా కప్‌ మ్యాచ్‌లు

ఈఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ భారత్‌లో జరగనుంది.

2011లో సొంత గడ్డపై టీమిండియా వరల్డ్‌ కప్‌ ట్రోఫీని దక్కించుకుంది.

శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఎస్‌.ధోనీ (91 నాటౌట్‌ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సిక్స్‌ కొట్టడంతో భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది.