ఉత్సాహంగా జరుగుతున్న అట్ల బతుకమ్మ సంబరాలు

టేకులపల్లి మండలంలోని రామాలయంలో 5వ రోజైన అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగింది. మండలంలోని ఆడపడుచులందరు,బోడు జాగృతి సభ్యులు ఆనదోత్సవంతో వేడుకను జరుపుతున్నారు.