ఓటిటిలోకి వచ్చేసిన అన్ని మంచి శకునుములే
భారీ ఆశలు పెట్టుకున్న అన్ని మంచి శకునుములే సైతం తొలి రోజే మిక్స్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ ఫలితం మూటగట్టుకుంది.
ఈ సినిమా జూన్ 17న స్ట్రీమింగ్ కానుంది.
సినిమాను పాన్ ఇండియా సినిమాగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి….రామాయణంను వేరేలా చూపించిన ఓం రౌత్
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుంది.
మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.