Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వాహనాలు తీసుకెళ్లండి

గుర్తు తెలియని వాహనాలు తీసుకెళ్లండి: ట్రాఫిక్ సీఐ అశోక్

ఉప్పల్, జూన్ 15 (నిజం న్యూస్ ప్రతినిధి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లొ 31 గుర్తు తెలియని ద్విచక్ర వాహనాలు వున్నాయని ఉప్పల్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్ అశోక్ తెలిపినారు.

ఈ దిగువ పేర్కొనబడిన నంబర్లు గల వాహనాల యజమానులు సంబంధిత పత్రాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి వాహనాలు తీసుకువెళ్లాలని కోరారు.

ఇది కూడా చదవండి….శ్రీనిధి లోన్లు తీసుకున్నారు.. కట్టడం లేదు..?

ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.040-27853931, 8712662422
AP28N-4170, AP09AM-5768, AP24AA-6527, TS05EN-1990, AP09CQ-6854, TS13UB-6262, AP11R-7695, AP24AW-1070, AP29BJ-1319, AP28-7090, AP11P-1396, AP29-AB-1580, AP29H-7403, TS11EB-0133, AP07AH-9732, AP28BC-1743, AP24F-7634, TS07FR-0625, AP10AK-2687, AP29AZ-8952, AP29L-8843, TS08-CC TR-9790, AP23-P-0526, TS11EK-6688, TS11EA-6471, TS11EQ-9811, AP29AM-2292, AP27M-2260, AP29AS-2332, AP13AE-8267,  TS16EM-3862