Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిళా దినోత్సవం.. ట్విట్టర్లో హాట్ హాట్ ట్వీట్స్.

మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డలపై అరాచకాలు చేస్తుందని కవిత ట్విట్టర్లో రాయగా దానికి ప్రతిగా బండి సంజయ్ ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై స్పందించాడు.

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం

దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు

దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం

నినాదాలకే పరిమితమైన

భేటీ బచావో… భేటీ పడావో

సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి

మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం

ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం

ఆడబిడ్డ తలుచుకుంది

ఇక మీ అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో మహిళా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేయగా దీనికి ప్రతిగా బండి సంజయ్ ట్విట్టర్లో ఇలా రాశాడు.

గవర్నర్ కు దక్కదు గౌరవం

ఆడబిడ్డలకు లేదు అండ

గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ

బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం

ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం

అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమని రాశాడు.