పల్లెప్రకృతి వనం నిధులు దుర్వినియోగం..

మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని రాజుపేట గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.రాజుపేట గ్రామంలోని దేవా నగరం వెళ్లే దారిలో పూర్వ కాలం నుండి ఉన్న స్మశాన వాటికను పల్లె ప్రకృతి వనం పేరుతో ఆ స్మశాన వాటికలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో పేద ప్రజలు చనిపోయిన వారిని ఎక్కడకు తీసుకొని వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నామని వారు అంటున్నారు.ఇప్పటికి అందరూ ఆ స్థలం లొనే చనిపోయిన వారిని పూడ్చడం కాల్చడం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.పేద వాడు చనిపోతే స్మశాన వాటికలో ఖననం చేయడానికి పేదలకు డబ్బుతో కూడుకున్న పని అవుతుందని పూర్వం నుండి ఉన్న స్థలంలో అయితే నీరు పేదలకు పైసా ఖర్చు లేకుండా పూడ్చి పెట్టుకొనే అవకాశం ఉందని పెళ్లి ప్రకృతి వనం వాగు పక్కన ఉన్నందున ప్రతి సంవత్సరం వరదలు వచ్చి కోతకు గురై పూర్తిగా వాగులో కలసి పోయే ప్రమాదం ఉందని నిధులు కుడా దుర్వినియోగం ఔతాయి అందులోనూ పూర్వ స్మశాన వాటిక స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం వల్ల ఎవరు కుడా అందులోకి వెళ్ళడానికి భయంతో పరుగులు తీసే అవకాశం లేక పోలేదని గ్రామ అభివృద్ధి కమిటి