Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారతీయ సినీ రంగములో నూతన దర్శకుడిగా అడుగు పెడుతున్న వై ఆర్ చౌదరి

దెశం లో అన్ని రాష్ట్రాలకు అన్ని వయసుల వారికీ సామాన్య ప్రజలకు అన్ని డిపార్ట్ మెంట్ వారికీ ఉపయోగ పడేలా ఈ కథ వుంటుంది అని డైరెక్టర్ వై ఆర్ చౌదరి గారు తెలిపారు.

తొలి చిత్రం తోనే పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళుతున్న ఈ చిత్రం లో నటీ నటులు సుమన్, ఆర్ చలపతి రాజు, సబ్బని సిద్దరాములు, సౌమ్య, అప్పల నాయుడు, అరుణ్, భాను ప్ర్రకాష్, అక్షర, సైదులు, జితన్ బాబు,అక్షయ, గోపి చందు, లోకేష్, నాగూర్ బాబు, డాక్టర్ రుక్మాంగదర్, విజయ్ కుమార్, అర్జున్, సవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, బోధ త్రినాధ్, కోడిప్యాక సాయి రామ్, బాజా లలిత, భోగ శ్రీనివాస్,

Also read: ఖరీఫ్ కోసం మరో 10 రోజుల్లోనే రైతుబంధు డబ్బులు

గందె నాగ రాజు, డాక్టర్ హరీష్ గౌడ్, యల్ వినయ్, కోడం శిరీష , బెల్దే విశ్వం గుప్తా, అతి మామూల సతీష్ కుమార్, మూఢ బాల లింగం, గోల్డ్ రెడ్డి, ప్రసాద్ త్రివేణి, రాజ్ కుమార్, కామేష్, విశ్వ తేజ, బచ్చారం మాధురి, మహంతి నారాయనప్పడు, గీత మరియు ఇంకా చాల మంది సీనియర్ నటీ నటులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్ మీసాల రామకృష్ణ , ఫైట్ మాస్టర్ ఆర్ కె, కెమెరా మాన్ నందు ప్రసాద్, పాటలు వెంకట్ అడ్డాల,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : వై ఆర్ చౌదరి.