?పిడుగుపాటుకు ఎద్దు మృతి?

ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో నిన్న సాయంత్రం పడిన పిడుగుపాటుకు హరిజన్ ప్రేమన్న కు చెందిన ఎద్దు మృతి చెందడం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ సుజాత గారు సానుభూతి తెలిపారు.. అంతేకాకుండా తెరాస సీనియర్ నాయకులు శ్రీరాములు గారు బాధితుల్ని పరామర్శించారు