Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

17 వరకు ఒంటిపూట పాఠశాలలు

  • జిల్లా విద్యాశాఖాధికారి వెంకట రమణ.

భీమవరం నిజం న్యూస్

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 17 వరకు ఒంటిపూటే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట రమణ ఆదేశించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకే తరగతులుంటాయన్నారు.

Read also: ఎంపీడీవో లు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్థులకు ఉదయం రాగిజావ, మద్యాహ్నం భోజనం అందిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ తెలిపారు.