ఐఫోన్ 13, 128GB కేవలం రూ.58,749 లకే
ఐఫోన్ 13, 128GB స్టోరేజ్ కెపాసిటీ తో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ధర రూ.58,749 తో అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ లో iPhone 13పై రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఎటువంటి నిబంధనలు, షరతులు లేవు.
SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ 5G ఐఫోన్‌ను రూ. 57,999కి పొందవచ్చు.
Flipkart 10% వరకు తగ్గింపును ఇవ్వడం వల్ల ఐఫోన్ 13ని మరింత తక్కువ ధరకు పొందడానికి అవకాశం ఉంది.
రూ. 30,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అయితే ప్రస్తుత ఫోన్ వయస్సు, నాణ్యత ఆధారంగా మారకపు ధర నిర్ణయించబడుతుంది.
అసలు ఐఫోన్ 13 ఎందుకు కొనుగోలు చేయాలి?
iPhone 14, భారతదేశంలో రూ. 65,000 కంటే ఎక్కువ ధర ఉంది. ఇది iPhone 13కి సమానంగా ఉంది.
వినియోగదారులు iPhone 14, 13 లో ఒకేలాంటి కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. పనితీరు తేడా లేదు. డిజైన్ కూడా ఒకేలా ఉంది.
ఐఫోన్ 13పై ప్రస్తుతం మంచి తగ్గింపు ఉంది. ఇది అరుదుగా జరుగుతుంది. అయితే ప్యాకేజీలో ఛార్జర్ లేదు.