Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధ్యాయుని కిడ్నాప్ చేసిన.. మావోయిస్టులు

చర్ల జూన్ 11 (నిజం చెపుతాం) చర్ల మండల సరిహద్దులోని సుక్మా జిల్లా దంతేష్ పురం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మడకం సంతోష్ అనే ఉపాధ్యాయుని కొందరుమావోయిస్టులు శనివారం రాత్రి కిడ్నాప్ చేశారు.

మడకం సంతోష్ నిద్రిస్తున్న సమయం లో రాత్రివేళ ఇంటికి వచ్చి అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లారు

Also read: బాలింత మహిళ ఆపరేషన్ పై నిర్లక్ష్యం

పోలీస్ ఇన్ ఫార్మర్ అనే నెపంతో కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం మౌతున్నాయి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది