ఉత్తమ మున్సిపాలిటీగా నారాయణఖేడ్
సంగారెడ్డి జూన్ 10 (నిజం చెపుతాం)
తెలంగాణ దశబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా లో పరిపాలన మరియు అభివృద్ది లో ఉత్తమ మున్సిపాలిటీ గా ఎన్నికై రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తో కలిసి అవార్డ్ అందుకున్ మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్,వైస్ చైర్మన్ ఆహిర్ పరశురాం, కమిషనర్ మల్లారెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్లు.
ఇది కూడా చదవండి….బస్టాండ్ పక్కనే ఉన్న హోటల్లో తనిఖీలు
అనంతరం ఛైర్మెన్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సారధ్యంలో గ్రామ పంచాయతీ గా ఉన్న నారాయణఖేడ్ ను మున్సిపాలిటీ గా చేసుకుని నేడు ప్రజా వేదికలో సుపరిపాలన మరూ అభివృద్ది లో ముందుండి జిల్లాలో ఉత్తమ మున్సిపాలిటీ గా అవార్డ్ అందుకోవడం సంతోషకరం
ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకు మరియు కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి,స్థానిక ప్రజాప్రతినిధులకు,నాయకులు, ప్రజలకు ధన్యవాదాభివందనాలు.