షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు దగ్ధం
త్రుటిలో తప్పిన ప్రాణనష్టం నేలకొండపల్లి జూన్ 10 (నిజం న్యూస్)
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో కొత్తూరు పెట్రోల్ బంక్ ఎదురుగా నిలిచి ఉన్న ప్రవేట్ స్కూల్ బస్ దగ్ధమైంది..
ఇది కూడా చదవండి…డోర్నకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ లో వర్గ పోరు
సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన తేజ ప్రైవేట్ స్కూల్ బస్సు వివాహ శుభకార్యానికి పెళ్లి సంబంధించిన బంధువులను తీసుకొని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చేరుకున్నారు..బ
స్సులో.. ఉన్న బందు ఘనం..పెళ్లి వేడుకలకు చేరుకున్న తరుణంలోరోడ్డు పక్కన నిలిచి ఉన్న బస్సు ఒక్కసారిగా
షార్ట్ షర్కిట్ దగ్ధం అయింది.