డోర్నకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ లో వర్గ పోరు
నీది నా వర్గం కాదు
నువ్వు సత్యవతి రాథోడ్ మనిషివి
నా నియోజకవర్గంలో వేరే వాళ్ళ నిధులను ఒప్పుకోను
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
మహబూబాబాద్ బ్యూరో జూన్ 10 నిజం న్యూస్
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు మూలమరి తండా గ్రామపంచాయతీ పరిధిలోని ధారావత్ తండాలోని దశాబ్ది ఉత్సవాల భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు మా తండ గ్రామపంచాయతీకి మీరు ఏం అభివృద్ధి చేశారు అంటూ నిలదీసిన గ్రామస్తులు
అడిగిన వారిపై పోలీసులతో దౌర్జన్యంగా దాడి దిగినారు.ములమరి తండ గ్రామపంచాయతీ సర్పంచ్ తనయుడు భరత్ కుమార్ 40 లక్షల గ్రామపంచాయతీ వర్క్ నిధులను ఇవ్వకుండా ఓల్డ్ పెట్టినందుకు అడిగితే నువ్వు నా మనిషివి కావు నా వర్గానివి కావు సత్యవతి వర్గం మీకు నిధులు ఇవ్వను
Also read: మంత్రి చెతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు
డోర్నకల్ నియోజకవర్గంలో వేరే వాళ్ళ నిధులు నేను ఒప్పుకోను ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు మీ గ్రామపంచాయతీ ఓటు మాకు అవసరం లేదని పోలీసుల దౌర్జన్యంతో నెట్టు వేయడం జరిగింది.