Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి గంగుల ఎక్కిన పడవకు ప్రమాదం

మంత్రి గంగులకు తప్పిన పడవ ప్రమాదం

మహబూబాబాద్ బ్యూరో జూన్ 09 నిజం న్యూస్

మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది,

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సకాలంలో ఆయనని రక్షించారు.

తెలంగాణ టర్న్స్ 10 వేడుకల్లో భాగంగా నదుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి .

సరస్సు వద్ద ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది.