ట్యాంకర్ ఢీకొట్టడంతో నూతన వధూవరులు మృతి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల పెట్రోల్ బంకు దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో భర్త భార్య మృతి .
ఎదురుగా వస్తున్న ట్యాంకర్ కు బైకు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతుడికి మూడు నెలల క్రితమే వివాహం జరిగినది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది