Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి లక్ష జనహారతి

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన లక్ష జనహారతి కార్యక్రమం…

మంత్రి జగదీష్ రెడ్డికి అవార్డు అందించిన ఆ సంస్థ ప్రతినిధులు…

సూర్యాపేట ప్రతినిధి జూన్ 7 నిజం చెప్తాం

కాలేశ్వరం జలాలకి లక్ష జనహారతి
కాలేశ్వరం జలాలతో గ్రామాలు సస్యశ్యామలం
ఆత్మకూర్ ఎస్ జూన్ 7 (నిజం చెపుతాం):  బుధవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా లక్ష జనహారతి కార్యక్రమం నిర్వహించారు.

ఒకప్పుడు బిడుగా మారిన భూములు నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారని, అట్టి భూముల్లో నేడు రైతులు శిరులు పండిస్తున్నారని అన్నారు. అపర భగీరధుడు కాలేశ్వరం సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి….వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి లక్ష జనహారతి

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన లక్ష జన హారతి కార్యక్రమం లక్ష మందితో కార్యక్రమం చేస్తామని ప్రకటించగా

అనూహ్యంగా మరింత పెరిగి 1,16,022 మంది వచ్చినట్లు ప్రతినిధులు ప్రకటించిన సందర్భంగా బూర బాల సైదులు గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో సూర్యాపేట నియోజక వర్గ శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి

సూర్యాపేట బి ఆర్ యస్ పార్టీ పట్టణ ప్రదాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ పుష్ప గుచ్చంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు..

ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ జిల్లా నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ (లక్ష్మీ దుర్గా), దేశ గాని శ్రీనివాస్ గౌడ్, యేల్గూరి రాంబాబు గౌడ్, రాపర్తి నాగ రాజు గౌడ్, కక్కిరెని ఆనంద్ గౌడ్, సారగండ్ల కోటేష్ తదితరులుపాల్గొన్నారు