Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిజం న్యూస్ కథనానికి స్పందన

నిజం న్యూస్ కథనానికి స్పందించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్
జమ్మికుంట, జూన్ 6 (నిజం చెపుతాం)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు గణేష్ నగర్ లో “ప్రజారోగ్యంతో చెలగాటం.. పట్టించుకోని అధికారులు” అనే  కథనానికి స్పందించిన మున్సిపల్ చైర్మన్.

ఇది కూడా చదవండి…మొసలి చావుకు కారకులెవరు?

రానున్న వర్షాకాలం దృష్టిలో నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రైన్ పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని,

ప్రజల సమస్యలు ఎలాంటివైనా నా దృష్టిలోకి వస్తే వెంటనే పరిష్కారం చేస్తానని తెలిపిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, చైర్మన్ వెంట కమిషనర్ బి శ్రీనివాస్ , సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.