Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

చర్ల జూన్ 6( నిజం చెపుతాం) ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశం వెల్లడించారు పోలీసులు.

సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సంయుక్తంగా కలిసి దేవా నగరం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారిలో పూనెం నాగేశ్వరరావు ( 31) దేవానగరం చర్ల మండలం దేవనూరి మల్లికార్జునరావు (40) ఉంజుపల్లి గ్రామం చర్ల మండలం. ఒల్లెపోగు ఉమా శంకర్ అంబేద్కర్ పారా పామేడు బీజాపూర్ జిల్లా ముగ్గురు గత సంవత్సరం కాలం నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ.

Also read: రోడ్డు ఎక్కాలంటే గుండె గుభేలు

పామేడు ఏరియా కమిటీకి మావోయిస్టు బెటాలియన్ కు కొరియర్లగా పనిచేస్తూ వారికి కావలసిన సామాగ్రిని అందజేస్తున్నారని గత నాలుగు నెలల క్రితం మావోయిస్టు పార్టీ నాయకుల ఆదేశాల మేరకు విజయవాడ నుండి డ్రిల్లింగ్ మిషన్ కొనుగోలు చేసి సరఫరా చేశారు పేలుడు పదార్థాలను. డ్రోన్ లేయర్ మిషన్ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదేశాల మేరకు దర్పణా చేయడానికి వెళుతూ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు

వారి వద్ద నుండి జిలిటెన్ స్టిక్స్. 10. రెండు కార్టెక్స్ వైర్లు 160 మీటర్లు. ఎలక్ట్రిక్ శాఖ డిటోనేటర్లు 5. ఒక డ్రోన్. లేత్ మిషన్ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు

సిపిఐ నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమం లో ఓ ఎస్ డి సాయి మనోహర్ ఏ ఎస్పి. పారితోష్ పంకజ్. సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారి సి ఐ.బి అశోక్ పాల్గొన్నారు