Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మూసి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పెన్ పహాడ్ ప్రతినిధి మే 5 నిజం చెపుతాం

మూసి ప్రాజెక్ట్ లోకి వరద తాకిడి తీవ్రంగా రావడం వలన ఇన్ ఫ్లో ఆధారంగా మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగినది.

మూసీ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెన్ పహాడ్ తాసిల్దార్ ఆమనగంటి శేషగిరిరావు ఒక ప్రకటన లో తెలిపినారు

పెన్ పహాడ్ మండలం లో అనాజిపురం అనంతారం దోస పహాడ్ నాగులపహాడ్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగువ నుండి ముసి ప్రాజెక్టుకు వరద తీవ్రత రావడం వలన ముసి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగినది

ఇది కూడా చదవండి…..ఒక్క దొంగతనం… ఎన్నో అనుమానాలు

కనుక ముసి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మానవులు, పశువులు వాగులోకి దిగవద్దని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని పెన్ పహాడ్ తాసిల్దార్ ఆమనగంటి శేషగిరిరావు  తెలిపినా