హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాలీ ముఠా సభ్యులు ..

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరవకముందే నాచారం లో మరో ఘటన…ఇంట్లో ఉన్న వృద్దు రాలికి మత్తు మందు ఇచ్చి లూటీ చేసిన నేపాలీ గ్యాంగ్…10 రోజుల క్రితం ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ గ్యాంగ్..10లక్షల నగదు, 20 తులాల నగదు చోరీ..సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాచారం పోలీసులు..కాలనీ పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరీశీలిస్తున్న పోలీసులు..రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సైనిక్ పూర్ లో కూడా ఇదే తరహా చోరీ.నేపాలీ పని మనుషుల పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు.