నాయినికి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ Uncategorized By On Oct 20, 2020 Share అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం పరామర్శించారు. Share