Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

20 వ శతాబ్దపు ” సూపర్ ఫ్రూట్ “సీతాఫలం “

ఈ సీజన్లో దొరికే ఈ పండ్లు ఎంతో ఆరోగ్యదాయకం. ఈ పళ్ళు తినడానికే కాక స్వీట్స్, జెల్లీస్, ఐస్క్రీమ్ లు, జామ్స్ తయారీలో కూడా ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకు, బెరడు, వేరు, పళ్ళు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ముఖ్యం గా గర్భిణీ స్త్రీలకు వరం అంటారు.