Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ సురేందర్ నాయక్ ఎంపిక పట్ల హర్షం

తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ సురేందర్ నాయక్, వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి ఎంపిక పట్ల సర్వత్ర హర్షం

సూర్యాపేట ప్రతినిధి జూన్ 3 నిజం చెబుతాం న్యూస్

తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుగులోతు సురేందర్ నాయక్ వైస్ చైర్మన్ గా కేతిరెడ్డి గోపాల్ రెడ్డి మరియు నూతన పాలక వర్గ డైరెక్టర్లు తాళ్లపల్లి యాదగిరి, కొండగడుపుల పద్మ, బానోతు భగవాన్, గాజుల తిరుమలయ్య, బొల్క గంగయ్య, బద్దం వెంకట్ రెడ్డి,

ALSO READ: వీరబోయిన మల్లిక కు డాక్టరేట్ రావటం పట్ల హర్షం

బోసాని ఉమామహేశ్వర్, సూరినేని తిరుమల్ రావు, తీగల వెంకన్న, పాతూరి లింగారెడ్డి, పులుసు వెంకటనారాయణ, గోపగాని శీను, సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు వారితో పాటు మండల ముఖ్య నాయకులు… తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ కలిసి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను, నూతన పాలకవర్గాన్ని మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు….