మొండివర్రె పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటిన సర్పంచ్ భోగి రేణుక
మండల పరిధిలోని మొండి వర్రీ గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం లో సర్పంచ్ భోగిగి రేణుక ఉప సర్పంచ్ లక్ష్మి సెక్రెటరీ నాగమణి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రకృతి వరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.