హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ శ్రీ కర్నే ప్రభాకర్ తదితరులు.