ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు జీతాలు
BCCI భారత క్రికెటర్లకు ప్రదర్శన ఆధారంగా జీతాలను కేటాయిస్తుంది.
ప్రతి క్రీడాకారుడు వారి గ్రేడ్‌ల ఆధారంగా ఎంత సంపాదిస్తారో చూడండి.
గ్రేడ్ -A+ ఆటగాళ్లకు 7 కోట్లు. గ్రేడ్ -A+ ఆటగాళ్లలో …
విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: మఠంపల్లిలో రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ పోటీలు
గ్రేడ్ -A ఆటగాళ్లకు 5 కోట్లు. గ్రేడ్ -A ఆటగాళ్లలో
హర్ధిక్ పాండ్యా, రవిచంద్ర అశ్విన్, షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు.
గ్రేడ్ -B ఆటగాళ్లకు 3 కోట్లు. గ్రేడ్ -B ఆటగాళ్లలో
కెెఎల్ రాహుల్, పుజారా, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్ ఉన్నారు.
గ్రేడ్ -C ఆటగాళ్లకు 1 కోటి ఇవ్వనున్నారు. గ్రేడ్ -C ఆటగాళ్లలో
శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, చాహాల్, కులదీప్ యాదవ్ ఉన్నారు.